Vince: ఇంగ్లాండ్ ఆటగాడు విన్స్ కు హెయిర్ డ్రైయర్ బహుమతి 8 d ago

ఇంగ్లాండ్ ఆటగాడు విన్స్ ISL లో కరాచి కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముల్తాన్ సుల్తాన్స్ తో పోరులో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసినందుకు 'రిలయబుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా అతను అందుకున్న బహుమతి వైరల్‌గా మారింది. విన్స్ కు హెయిర్ డ్రయర్ ఇవ్వడంతో అతనికి నవ్వు ఆగలేదు. మిగతా ఆటగాళ్లూ కూడా నవ్వుకున్నారు. ఈ వీడియో సామజిక మాద్యమంలో హాట్ టాపిక్‌గా మారింది. 'ఇక తర్వాత ఇచ్చేది షేవింగ్ జెల్, షాంపూనే' అని కామెంట్స్ వస్తున్నాయి.